Sarojini naidu death
Sarojini naidu children.
సరోజినీ నాయుడు
సరోజినీ నాయుడు (ఫిబ్రవరి 13, 1879 - మార్చి 2, 1949) భారత కోకిల (నైటింగేల్ ఆఫ్ ఇండియా) గా ప్రసిద్ధి చెందిన ఈమె స్వాతంత్ర్య సమరయోధురాలు, కవయిత్రి.
అసలు పేరు సరోజినీ ఛటోపాధ్యాయ (Bengali: সরোজিনী চট্টোপাধ্যায়). భారత రాజ్యాంగ నిర్మాణకర్తలలో ఆమె కూడా ఒకరు.
Sarojini naidu husband name
సరోజినీ దేవి 1925 డిసెంబరులో కాన్పూరులో జరిగిన అఖిల భారత జాతీయ కాంగ్రెస్ మహాసభలకి తొలి మహిళా అధ్యక్షురాలు, స్వతంత్ర భారతదేశపు తొలి మహిళా గవర్నరు కూడా.[1]
వ్యాఖ్యలు
[మార్చు]- ఒక దేశం గొప్పతనం, అది తల్లులను ప్రేరేపించిన ప్రేమ త్యాగం అను దాని అంతర్గత ఆదర్శాలలో ఉంది
- India today: Special Issues, vol.
33, no. 16, pp. 17 - 178, April 2008
- India today: Special Issues, vol.
- మన సంకల్పం లో లోతైన చిత్తశుద్ధిని, మాటలో ఎక్కువ ధైర్యం, చర్యలో శ్రద్ధను కోరుకుంటున్నాము.
- సిద్ధాంతపరంగా సత్యాగ్రహం తప్పనిసరిగా పెరుగుతుంది, విస్తరిస్తుంది ఎందుకంటే అంతర్గతంగా జీవితం అమరత్వాన్ని కలిగి ఉంటుంది.
మహాత్మా గాంధీ ప్రధాన పూజారి లేదా గురువుగా ఉన్న దేవాలయం లేదా ఆశ్రమంలో సత్యాగ్రహం అగ్ని రాజుకుంది.